వినాయక చవితి విశేష పూజా కార్యక్రమం 5 రోజుల పాటు నిర్వహణ

మా స్వగృహంలో 14-09-2026 వినాయక చవితి రోజు నుండి 5 రోజుల పాటు ఉత్సవాలు చేస్తున్నాం. 19-09-2026 శనివారం.స్వామి వారికి విశేష గరిక పూజ, గణపతి, మహాలక్ష్మి హోమాలు, అన్న ప్రసాద వితరణ, నిమజ్జనం. ఈ కార్యక్రమం లైవ్ కవరేజ్ ఇస్తున్నాం.…