Loading Events

« All Events

  • This event has passed.

వినాయక చవితి విశేష పూజా కార్యక్రమం 5 రోజుల పాటు నిర్వహణ

September 14 @ 8:00 am - September 19 @ 5:00 pm

మా స్వగృహంలో 14-09-2026 వినాయక చవితి రోజు నుండి 5 రోజుల పాటు ఉత్సవాలు చేస్తున్నాం. 19-09-2026 శనివారం.స్వామి వారికి విశేష గరిక పూజ, గణపతి, మహాలక్ష్మి హోమాలు, అన్న ప్రసాద వితరణ, నిమజ్జనం. ఈ కార్యక్రమం లైవ్ కవరేజ్ ఇస్తున్నాం. అలాగే ఇప్పటి వరకు దేవాలయ,స్థల కొనుగోలు నిర్మాణంకు సహాయం చేసిన, చేస్తున్న వారి గోత్ర, నామాలతో, పూజ,హోమాలు, జరుగుతాయి. ప్రతీ సనాతన బంధువులు ఆహ్వానితులే. ఒక గజం స్థలం,నుండి ఆపై మీ అవకాశం బట్టి సహాయం పూర్తి అవితే.అనుకొన్న కార్తీక మాస సమయానికి. శంకుస్థాపన చేయాలనే సంకల్పం.ఒక అడుగు ముందుకు వేసి,ఈ మహా యజ్ఞం.పూర్తి అవ్వాలని మీ తరుపున శరణు కోర ప్రార్ధన.

Details

  • Start: September 14 @ 8:00 am
  • End: September 19 @ 5:00 pm
  • Event Category:
  • Event Tags: