Our Core Vision
and Mission
Vision & Mission
ఈ భూమి మీద పుట్టిన ప్రతి జీవరాశి నిత్యం చేసుకొనే పాప కర్మలు బట్టి నిత్య అధ్యాత్మిక జీవన విధానం ముడిపడి వుంటుంది. అందులో నుండి వచ్చినవే యోగం,భోగం. ఈ రెండు లేకపోతే మనిషికి మనుగడ లేదు. మనకు ఉన్నదాని లో సంతృప్తి గా జీవన విధానం సాగిస్తూ ఉండడం యోగం. భోగం అనేది మనము చేసే దిన ప్రక్రియలని బట్టి ఆధార పడి ఉంటాయి .. ఎవరికీ ఏ సహాయం చేయాలి అన్నది … మనకు ఎందుకు లే అనుకున్నవి .. ఈ నిర్ణయాలు మనకు తెలిపేదే ఆ పరమేశ్వరుడు. చేసుకున్నవాడికి చేసుకొన్నంత మహాదేవా అని అన్నట్టుగా.
శ్రీ శ్రీ శ్రీ ఆది శంకరాచార్యుల వారు ఆ పరమేశ్వరుడిని శరణు కోరగా స్వామి వారు ప్రత్యక్షమై ఐయిదు స్పటిక లింగాలు ప్రసాదించి వాటికి చంద్రమౌళీశ్వరుడు అని నామకరణం చేసి ఇవ్వడం జరిగింది. వాటికీ మరల ముక్తిలింగం,వరలింగం, మోక్షలింగం,యోగలింగం, భోగలింగం అనే పేర్లు తో ప్రతిష్ట చేశారు. శృంగేరిపీఠంలో ప్రదోషకాలమున శ్రీ భోగ లింగేశ్వరుడికి నిత్య అభిషేకాలు జరుగుతాయి.
ఆ స్వామి పేరు తో నే మేము ట్రస్ట్ ఏర్పాటు చేసినాము ఈ రూపేణానైనా స్వామి వారి పేరు పలు మాట్లు ఉచ్చారణ జరిగేలా ఉంటుందని మా ఆకాంక్ష. అందుకే సకల యోగ, భోగాలను తీర్చే ఆ పరమేశ్వరుడు పేరున భోగ లింగేశ్వర పంచాయతన ఆలయం ఎక్కడా లేనందువల్ల మన రాజమహేంద్రవరమున ఈ ఆలయం కట్టడానికి ఆ పరమేశ్వర సంకల్పంతో శ్రీకారం చుట్టడం జరిగింది.
For every human being on this earth the Adhyatmika life depends up on thair daily karma whether it is good or bad karma. That means the karma what you are doing leads Adhyatmika life. In that Yoga Karma Bhoga karma is important. There is no life without these two karmas. Daily satisfactory living without expectations is yogam. Bhogam is again deoends on what you are doing today in your daily life. In the daily life to whom you have to serve otherwise why i have to do .. These feeling also decided by the karma what we gave done in previous janmas.
That why …
कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन।
मा कर्मफलहेतुर्भूर्मा ते सङ्गोऽस्त्वकर्मणि॥ २-४७
Once upon a time Sri Sri Sri Adisankaracharya worshipped Parameswara then Parameswara gifted five spatika lingas. They are named as Mukthi Linga,Vara Linga, Moksha Linga,Yoga Linga, Bhoga Linga .. One of these was in Shrugeri and Consecration done as Sri Bhogalingeswara. Daily early morning abhisheka and rituals will be performed ..in Shugeri Peetham ..
Based on his sacred name we opened a Trust. The proposed Bhogalingeswara Panchayathana Devasthanam is going to be constructed by all of your Donesion Seva in two acres of land near ospicious godavari near Rajamahendravaram. Chaturveda Veda Patashala with rooms for students and with spacious dining and kitchen. A common big hall like Mandapam also planed for various cultural activities..
All we need is your kind Dharmika Donation Seva and be a part and parcel of this Dharmika yatra. 🙏🏽🙏🏽🙏🏽
Learn About Us
Sri Bhogalingeswara Dharmika Seva Samiti is founded with the divine inspiration of Lord Parameswara, who guides humanity through the balance of Yoga (contentment) and Bhoga (righteous action).
Rooted in the spiritual legacy of Sri Adi Shankaracharya and the sacred tradition of the Pancha Lingas, our Samiti upholds the worship of Sri Bhoga Lingeswara Swamy.
We believe that true spiritual life arises from satisfaction with what we have and compassionate service to others.
The Samiti is dedicated to promoting dharmic values, daily spiritual practices, and selfless service to society.
With the divine resolve of Lord Shiva, we have initiated the construction of Sri Bhogalingeswara Panchayatana Temple in Rajamahendravaram.
Through this sacred endeavor, we strive to keep the holy name of the Lord alive in thought, word, and deed for generations to come.
Our Leadership
Team
Tyler Lee
Matthew Stevens
Joanne Moore
Adam Nicholson
Join with us as a Volunteer
Join the Happiness Program. Experience a calm mind, reduced anxiety increased energy levels and sustainable happiness everyday!
